01/05/2026
*రామ్ రామ్ మరాఠా బంధు* 🙏🏻🚩
మీకు, మీ కుటుంబ సభ్యులకు మహారాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
ఈరోజు ఉదయం *లోక్ భవన్( రాజ్ భవన్)* విజయవాడ నందు *ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు* నిర్వహించిన మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమం నందు నాకు కేటాయించిన సమయం నందు
* ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర మధ్య గల ప్రాచీన మరియు చారిత్రక సంబంధం,
* ముఖ్యంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ దక్షిణ దిగ్విజయ యాత్ర మరియు ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తున్న ఎనిమిది లక్షల మరాఠాల వివరాలు తెలియజేయడం జరిగింది.
* వీటితోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి, సాంస్కృతిక ఐక్యతకు, తెలుగు భాషాభివృద్ధికి మరాఠా మహారాజులు చేసిన కృషిని గవర్నర్ గారికి మరియు విశిష్టత అతిధులకు వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మరాఠా వెంకట్ సోమాజీ గారు, అధ్యక్షులు - మరాఠా రాష్ట్ర సంఘం - ఆంధ్ర ప్రదేశ్. కదం శ్రీనివాస్ రావు గారు ఉపాధ్యక్షులు మరాఠా రాష్ట్ర సంఘం - ఆంధ్ర ప్రదేశ్, రామ్మోహన్ రావు మోహితే గారు ఉపాధ్యక్షులు మరాఠా రాష్ట్ర సంఘం ఆంధ్ర ప్రదేశ్, శేషగిరిరావు మోహితే గారు, కాలే వెంకట రామయ్య గారు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ దక్షిణ దిగ్విజయ ఉత్సవ కమిటీ సభ్యులు మరియు దీపక్ పవార్, విలాస్ పవార్, వికాస్ జీ - మరాఠా గోల్డ్ మర్చంట్ అసోసియేషన్ విజయవాడ సభ్యులు మరియు మరాఠా బంధుమిత్రులు పాల్గొన్నారు.
*राम राम मराठा बंधू* 🙏🏻🚩
आप सभी को एवं आपके परिवार के सदस्यों को महाराष्ट्र स्थापना दिवस की हार्दिक शुभकामनाएँ।
आज प्रातः विजयवाड़ा स्थित *लोक भवन (राज भवन)* में *आंध्र प्रदेश के माननीय राज्यपाल श्री अब्दुल नज़ीर जी* द्वारा आयोजित महाराष्ट्र एवं गुजरात राज्य स्थापना दिवस समारोह में सहभागी होने का अवसर प्राप्त हुआ।
इस कार्यक्रम में मुझे दिए गए समय के दौरान:
* आंध्र प्रदेश और महाराष्ट्र के बीच प्राचीन एवं ऐतिहासिक संबंधों के बारे में,
* विशेष रूप से छत्रपति शिवाजी महाराज की दक्षिण दिग्विजय यात्रा तथा आंध्र प्रदेश में निवास कर रहे लगभग आठ लाख मराठा समाज के विषय में जानकारी प्रस्तुत की गई,
* इसके अतिरिक्त आंध्र प्रदेश राज्य के प्रमुख मंदिरों के विकास, सांस्कृतिक एकता तथा तेलुगु भाषा के संवर्धन में *श्री छत्रपति शिवाजी महाराज* , *श्री राजा सिर्फाजी 2 महाराज* , *श्री प्रथम रघुजी राजे भोसले महाराज* मराठा महाराजाओं के योगदान के बारे में माननीय राज्यपाल महोदय एवं विशिष्ट अतिथियों को अवगत कराया गया।
इस कार्यक्रम में मराठा वेंकट सोमाजी जी (अध्यक्ष, मराठा राष्ट्र संघ – आंध्र प्रदेश), कदम श्रीनिवास राव जी (उपाध्यक्ष), राममोहन राव मोहिते जी (उपाध्यक्ष), शेषगिरि राव मोहिते जी, काले वेंकट रामय्या जी (श्री छत्रपति शिवाजी महाराज दक्षिण दिग्विजय दिवस उत्सव समिति के सदस्य) तथा दीपक पवार, विलास पवार, विकास जी (मराठा गोल्ड मर्चेंट एसोसिएशन, विजयवाड़ा के सदस्य) एवं अन्य मराठा बंधु-मित्र उपस्थित रहे।
आपका
*मराठा वेंकट सेमाजी*
अध्यक्ष,
मराठा राष्ट्र संघ - आंध्र प्रदेश।